Saturday, July 5, 2025
spot_img

క్లౌడ్ బస్ట్ తో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

Must Read

భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్‌ బ్లాక్‌,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్‌ బస్ట్‌ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు – మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న అధికారులు మరమత్తు పనులు ప్రారంభించారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS