Tuesday, May 20, 2025
spot_img

భారత్-కెనడా మ్యాచ్ రద్దు

Must Read

టీ20 వరల్డ్ కప్ టీంఇండియా,కెనడా ఆఖరి మ్యాచ్ రద్దు అయింది.స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు.షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.8:00 గంటలకు మరోసారి ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ అప్పటికి ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది.ఇక చివరికి 9:30 గంటలకు మళ్ళీ ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ ఇంకా తడిగానే ఉండడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS