Thursday, July 3, 2025
spot_img

యూఎన్‎వో సెక్రెటరీ జనరల్ పై నిషేదం విధించిన ఇజ్రాయెల్

Must Read

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‎వో) సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ పై నిషేదం విధించింది. తమ దేశంలో ఆంటోనియా గుటేరస్ అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ దేశంపై ఇరాన్ చేసిన దాడుల విషయంలో యూఎన్‎వో వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ దేశం పై యూఎన్‎వో సెక్రెటరీ జనరల్ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. యూఎన్‎వో చరిత్రలో ఆంటోనియా గుటేరస్ ఒక మాయని మచ్చగా గుర్తుండిపోతారని ఆరోపించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS