Monday, May 19, 2025
spot_img

లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి

Must Read

లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ ‎లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు. లెబనాన్ లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు దేశం విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‎తో పాటు యూకే దేశాల పొరులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS