Sunday, May 18, 2025
spot_img

గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్

Must Read

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.గోవాలోని ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్నదన్న సమాచారంతో ఎస్.వో.టీ ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.లాడ్జిలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS