Monday, November 4, 2024
spot_img

గండిపేట సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో కామ పిశాచులు

Must Read
  • మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపులు. IQAC డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రీవిక్రమ్ రావు లు గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులు.
  • పలు మార్లు హెచ్చరించిన బాధితురాలు. ఒక్కసారి పక్క పంచుకోవాలంటూ హీనంగా వేధించిన కామాంధులు.
  • కన్నీళ్ల పర్యంతంతో యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లిన మహిళా ప్రొఫెసర్.
  • ఇలాంటి ఘటన లు సర్వసాధారణం మంటూ తేలికగా కొట్టి పారేసిన ప్రిన్సిపాల్ నరసింహులు.
  • మహిళా ప్రొఫెసర్ కు న్యాయం చేయాలంటూ బోధన, భూదనేతరుల ఉద్యోగుల ధర్నా.
  • న్యాయం చేయాలంటూ ప్రిన్సిపాల్ ఛాంబర్ లో అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్న బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్.
  • సంజీవ్ పైకి ఎక్కి బయటికి వెళ్లిపోయిన ప్రిన్సిపాల్ నరసింహలు.
  • ఆందోళన ఉదృతం చేస్తామంటున్న బోధన, ఇతర ఉద్యోగస్థులు.
  • కవరేజ్ కు వెళ్లిన మీడియా‌ పై దురుసు ప్రవర్తన.
  • కళాశాల లోపలికి రానివ్వని యాజమాన్యం. గేటుకు తాళం వేసి మీడియాను నెట్టేసిన వైనం.
  • చదువు చెప్పాల్సిన వారే ప్రేమ‌ పాఠాలు చెబుతున్న కంత్రిగాళ్లు.
  • సుశాంత్ బాబు అకాడమిక్ డైరెక్టర్, త్రీవిక్రమ రావు తో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ HOD శా గుప్తా ప్రవీణ్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్.
  • గత 23 సంవత్సరాలుగా ఇక్కడే పాటలు చెబుతున్న మహిళా ప్రొఫెసర్.
  • గత మూడు నెలలుగా లైగికంగా, శారీరకంగా వేధిస్తున్న కామాంధులు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS