Monday, May 19, 2025
spot_img

అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ టాప్

Must Read

ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు.అమెరికాకు చెందిన ఓ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 69 శాతంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందు వరుసలో ఉన్నారని వెల్లడించింది.25 మందితో ఈ జాబితాను ప్రకటించింది.రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఉండగా,చివరి స్థానంలో జపాన్ ప్రధాని ఉన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS