Sunday, May 18, 2025
spot_img

శోభిత ధూళిపాళను ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైత్యన్య

Must Read

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. “శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు ఎంగేజ్మెంట్ జరిగింది.శోభిత ధూళిపాళను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ జంట ప్రేమానురాగాలు,సుఖసంతోషాలతో జీవించాలని,వీరిపై దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అని ఓ పోస్ట్ షేర్ చేశారు.దింతో ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS