Tuesday, July 1, 2025
spot_img

పదో తరగతితో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Must Read

నిరుద్యోగులకు ఆదాయ పన్నుశాఖ శుభవార్త చెప్పింది.అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హులు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
చివరి తేదీ – 08 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకొచ్చు
వయోపరిమితి -18 నుండి 25 సంవత్సరాలు (రిజర్వ్డ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది)
జీతం : లెవల్ 01 ప్రకారం నెలకు రూ.18000 నుండి రూ.56,900
రాతపరీక్ష : అక్టోబర్ 06 2024

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.tincometax.gov.in సంప్రదించవచ్చు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS