Monday, November 4, 2024
spot_img

మద్యం సేవిస్తూనే డ్యూటీ.. ఉద్యోగం నుండి తొలగించిన అధికారులు

Must Read
  • మద్యం సేవిస్తూ విధులు నిర్వహించిన మహబూబాబాద్ రవాణా కార్యాలయం ఉద్యోగి పై అధికారులు చర్యలు తీసుకున్నారు…
  • అదాబ్ న్యూస్ లో వార్త రావడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు..
  • సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు..
  • మద్యం సేవిస్తూ విధుల్లో పాల్గొన్న సురేష్ అనే ఉద్యోగి సీఎంఎస్ ఔట్ సోర్సింగ్ సంస్థ ద్వారా రవాణా కార్యాలయంలో పని చేస్తున్నందున సదరు సంస్థ యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. దీంతో సీఎంఎస్ ఔట్ సోర్సింగ్ సంస్థ అతన్ని ఉద్యోగం నుండి తలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది!
Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS