తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి ప్రచారాలు సరికాదని అన్నారు.




