Saturday, July 5, 2025
spot_img

మరో బిడ్డకు తల్లికాబోతున్న ప్రణీత సుభాష్

Must Read

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రణీత శుభవార్త చెప్పింది.త్వరలోనే మరో బిడ్డకు తల్లి అవ్వబోతుంది ప్రణీత.ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.” రౌండ్ 02 ఇక నుండి ఈ ప్యాంట్స్ సరిపోవు” అంటూ పోస్టు చేసింది.కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.దింతో ప్రణీత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మే 30,2021లో నితిన్ రాజుతో ప్రణీతకు వివాహమైంది.ఈ దంపతులకు రెండేళ్ల పాప కూడా ఉంది.తాజాగా ఇప్పుడు మరో బిడ్డకు ప్రణీత తల్లి కాబోతుంది.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS