Monday, May 19, 2025
spot_img

ఉక్రెయిన్ లో పర్యటించునున్న ప్రధాని మోదీ,ఎప్పుడంటే..?

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 23న ఉక్రెయిన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆ దేశంలో అధికారిక పర్యటన చేస్తారని వెల్లడించారు.30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.ఇటీవల నేతల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల ఆధారంగా ఈ పర్యటన ఉండబోతుందని తన్మయ్ లాల్ పేర్కొన్నారు.ఈ పర్యటన ద్వారా రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS