Tuesday, July 1, 2025
spot_img

మతం అంతే పాఠశాల లాంటిది

Must Read

మతం అంటే పాఠశాల లాంటిది. అన్ని విద్య సంస్థలు బోధించేది ఒకటే అయినా ఏ
స్కూల్ విద్యార్థి ఆ స్కూల్ కి జై కొట్టాల్సిందే. పలానా స్కూల్ మంచిది కాదు అనే అధికారం ఏ విద్యార్థికి లేదు
ఒకవేళ అంటే ఆ లోపం విద్యార్థిది లేదా వాళ్లకు పాఠాలు నేర్పిస్తున్న వారిది. నువ్వు ఫెయిల్ అయితే దానికి కారణం
నీ మొద్దుతనం తప్ప ఇతర స్కూల్ ది కాదు. పలానా స్కూల్ లో చెప్పే విధానం తప్పు అని ఆ స్కూల్ కి వెళ్ళి టీచర్లు కొట్టడం
ఎంత వెర్రో..ఇతర మతాల విగ్రహాలను ధ్వంసం చేయడం అంతే మూర్ఖత్వం..

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS