Wednesday, June 18, 2025
spot_img

కారులో ఇరుకున్న బాలుడు

Must Read

సంగారెడ్డి – కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.
ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిలాడిపోయాడు.ఇది గమనించిన స్థానికులు జేసీబీ,గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS