Wednesday, July 23, 2025
spot_img

పాలకులారా అధికార అహంకారం వీడండి

Must Read

ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ బగ్గుమని అగ్నిగుండమైంది..మొన్న శ్రీలంక పరిస్థితిని చూస్తిమి..చిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగిన
ఆర్థిక వ్యవస్థ బలపడిన ఆ దేశ యువతకు ఉపాధి,ఉద్యోగాలు కల్పించకపోవడంతో..సంక్షోభం,అవినీతి,నిరంకుశతత్వం శృతి మించిన
పాలకుల కబందహస్తాల్లో నలిగిన యువత పిడికిలి బిగించి పోరుబాట పడితే..ప్రాణ భయంతో దేశం విడిచిన పాలకుల చరిత్ర తిరిగేసిన..పాలన విధానం ఏదైనా నిరంకుశ పాలకులకు పట్టిన గతి ఇంతే..??
పాలకులకు పట్టిన గతి ఇంతే పాలకులారా అధికార అహంకారం వీడండి పాలనలో మానవీయతను చాటండి

  • మేధాజీ
Latest News

ఈ దౌర్జన్యాలకు అంతే లేదా..?

ప్రిస్టేజ్, వైష్ణోయి గ్రూపులను కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా..? నల్ల వాగు కిలోమీటర్ నర పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉండేది.. మొత్తం పూడ్చేసి.. ప్లాట్లుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS