Friday, June 6, 2025
spot_img

నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మి సత్య ఎంటర్ప్రైజెస్‌

Must Read
  • కడపలో నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ సత్య ఎంటర్ ప్రైజెస్

భారీగా నకిలీ జెసిబి హైడ్రాలిక్ ఆయిల్ ను కడప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సిద్ధార్థ్ కౌశల్ ( సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి తన బృందంతో కలిసి శ్రీలక్ష్మీ సత్య ఎంటర్‌ప్రైజెస్‌లో దాడులు నిర్వహించారు.నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ ను భారీ స్వాధీనం చేసుకున్నారు.నకిలీ జేసీబీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న బై రెడ్డి రాజశేఖర్ రెడ్డి ( 53 ) ని అరెస్ట్ సెక్షన్ 63,65 మరియు 420 కింద కేసులు నమోదు చేశారు.ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని,లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest News

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS