Tuesday, May 20, 2025
spot_img

వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి

Must Read

మరోసారి వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై రాళ్ళ దాడి జరిగింది.గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడి చేశారు.బుధవారం రాత్రి బనారస్-కాశీ మధ్య లక్నో నుండి పాట్నా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‎ప్రెస్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.ఈ ఘటనలో సీటు కిటికీ అద్దం ధ్వంసం అయింది.రాత్రి 8:00 నుండి 8:15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని అధికారులు గుర్తించారు.ట్రైన్ నెం: 22346 పై ఈ దాడి జరిగింది.సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS