తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...
తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్
ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు
దేశ అభివృద్ధికి కావలసిన మానవ వనరులను అందించడంలో దేశ జనాభా బహుముఖ పాత్ర పోషిస్తుంది. జనగణన చట్టం ప్రకారం భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తారు.ప్రతి పది ఏళ్ళకు ఒక సారి లెక్కించే జనాభా లెక్కల సేకరణ.వల్ల జనాభా ఎంత మేరకు పెరిగిందో తెలుసుకోవచ్చు. జన గణన ఆధారంగా...
కొత్త సీఈఓ గా సుదర్శన్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం
సీఈఓ గా భాద్యతలు తీసుకున్నT సుదర్శన్ రెడ్డి
మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ కేటాయించని ప్రభుత్వం
CCLA చీఫ్ గా భాద్యతలు వికాస్ రాజ్ అంటూ ప్రచారం!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...
కేంద్రమంత్రి బండిసంజయ్
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...
ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ - 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.