Friday, January 24, 2025
spot_img

వెబ్ సిరీస్ లోకి తమిళ నటి త్రిష

Must Read

తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ “బృంద” ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ సిరీస్ ఉంటుందని సిరీస్ నిర్మాత బృందం వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ,మరాఠీ భాష‌ల్లో ఈ సిరీస్ రాబోతుంది.

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS