లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్,ఎం.ఎస్. ప్రభాకర్,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ పార్టీలో...
నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...
మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చంచల్ గూడా జైల్లో ఉన్న డీసీపీ రాధాకిషన్ రావును పీటీ వారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ వ్యాపారవెత పై రాధాకిషన్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.తమ వ్యాపారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని...
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్
సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ
మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్
రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైసలకు విక్రయం
50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ దగా
కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైసలకు తగ్గించిన సంస్థ
అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్
చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...