ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సారీ చెప్పటంతో ఆయన సంపాదన ఏకంగా రూ.1600 కోట్లు పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ 0.10 శాతం పెరిగి 326.43 డాలర్లకు చేరింది. వీళ్లిద్దరి మధ్య ఇటీవల విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఒక్క రోజే 14 శాతం పతనమయ్యాయి....
హైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్ఐ)గా చేస్తున్న శ్రీనివాసరెడ్డి ఇవాళ (మే 31న) పదవీ విరమణ చేశారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోలీస్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. మొదటి పోస్టింగ్ (1992లో) కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో పొందారు. 2016-17లో WCO బృందంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని...
కాపాడుకోవాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సూచన
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 9వ శతాబ్దం నాటి 15 జైన గుహల సముదాయాలను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శనివారం (2025 మే 31న) సందర్శించారు. ఈ గుహలు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. 2 నుంచి 6 మీటర్ల పొడవు,...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ శుక్రవారం (2025 మే 30న) పాతబస్తీలో పర్యటించారు. చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్‌లో జరుగుతున్న నాలా పనులను పరిశీలించారు. వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలానా కా చిల్ల, గంగా...
ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.. జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి. 2025 మే 27 మంగళవారం ఆమె 90వ వర్ధంతి. మాతా రమాబాయి గొప్ప త్యాగమయి. ఆమె గురించి అంబేద్కర్ ఒక సందర్భంలో ఇలా చెప్పారు.. "నేను అమెరికాలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో నా చదువు కోసం నా భార్య ఒక...
భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 61వ వర్ధంతి (2025 మే 27 మంగళవారం) సందర్భంగా హైదరాబాద్‌లోని ఆల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ (ఏ-బ్లాక్) నాయకులు ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహనీయుని స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. జోహార్ పండిట్ నెహ్రూ.. అమర్ రహే జవహర్ లాల్ నెహ్రూ...
తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రోనాల్డ్ రోస్(ronald rose)కు క్యాట్‌లో ఊరట లభించింది. రోనాల్డ్ రోస్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోనాల్డ్ రోస్.. ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యే ముందు రోనాల్డ్ రోస్.. విద్యుత్ శాఖ కార్యదర్శిగా...
దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...
ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...