Friday, December 13, 2024
spot_img

మహిళల కోసం సరికొత్త ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్

Must Read

ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం తో తీర్చిదిద్దిన ఈ కలెక్షన్ లోని ప్రతి ఆభరణం ప్లాటినం యొక్క వైవిధ్యమైన అందాన్ని ప్రదర్శిస్తుంది.ఈ కలెక్షన్ పై సెన్‌కో గోల్డ్ & డైమండ్స్ సీఈఓ & ఎండి సువంకర్ సేన్ మాట్లాడుతూ, “మహిళల కోసం సరికొత్త ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ ను విడుదల చేసేందుకు పిజిఐ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని తెలిపారు.ఈ కలెక్షన్ ద్వారా, మేము మహిళలకు వారి వ్యక్తిత్వం మరియు ఆకాంక్షలను ప్రతిబింబించే వైవిధ్యమైన,ఎలివేటెడ్ ప్లాటినం ఆభరణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.పిజిఐ ఇండియా, ఎండి వైశాలి బెనర్జీ మాట్లాడుతూ,“ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను పరిచయం చేయడం ద్వారా సెన్‌కో గోల్డ్ & డైమండ్స్‌తో మా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నామనీ, పిజిఐలో, మేము వినూత్న డిజైన్ మార్గాలను అన్వేషించడం ద్వారా ప్లాటినం ఆభరణాల కోసం నిరంతరం కొత్త అవకాశాలను వెతుకుతున్నామని తెలిపారు.ఈ కలెక్షన్ వినియోగదారుల ఆకాంక్షలు మరియు వ్యక్తిత్వానికి అనుగుణంగా తాజా మరియు సమకాలీన ప్లాటినం ఆభరణాలను అందించడంలో మా అంకితభావాన్ని సూచిస్తుందని అని అన్నారు.పిజిఐ ఇండియా, ఎండి వైశాలి బెనర్జీ మాట్లాడుతూ, “ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను పరిచయం చేయడం ద్వారా సెన్‌కో గోల్డ్ & డైమండ్స్‌తో మా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నామని , పిజిఐలో, మేము వినూత్న డిజైన్ మార్గాలను అన్వేషించడం ద్వారా ప్లాటినం ఆభరణాల కోసం నిరంతరం కొత్త అవకాశాలను వెతుకుతున్నామని అన్నారు.ఈ కలెక్షన్ మా వినియోగదారుల ఆకాంక్షలు మరియు వ్యక్తిత్వానికి అనుగుణంగా తాజా మరియు సమకాలీన ప్లాటినం ఆభరణాలను అందించడంలో మా అంకితభావాన్ని సూచిస్తుంది..” అని అన్నారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS