నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...
దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా, ఉక్రైన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేనే లేవు. ఇది మరింత ఉదృతంగా సాగవచ్చు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఉక్రైన్ కు ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తున్నే ఉన్నాయి. యుద్ధంలో ఎవరిది పై చేయో తేలటం లేదు. అటు రష్యా కూడ చిన్ని దేశం పై ఇంత...
మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...
ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు
కోట్లకు పడగలెత్తిన సంస్థ సీఈఓ జి. మధుకర్ రెడ్డి
తెలంగాణలో 4వేలకు పైనే మెడ్ ప్లస్ షాప్స్
ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా
పే బ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ అంటూ మాయమాటలు
తక్కువ జీతం కోసం టెన్త్, ఇంటర్ చదువుకున్న వాళ్ళతో విక్రయాలు
అత్యవసర పరిస్థితుల్లోనూ ఫార్మాసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం
రాష్ట్రంలో డ్రగ్ మాఫియా దందా...
కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి కేశవరావు సలహాల మేరకే రాష్ట్ర...
జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు
కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్
తెలియని వ్యక్తులు,అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్...
రాష్ట్రంలో గ*జాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గ*జాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డివిజన్ నాయకులైన జితేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మరెన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్,వినోద్,సంపంగి యాదగిరి,నాగరాజు,మర్ల శ్రీను,బొట్టు శ్రీను,నాని,షాలిని,సంధ్య,నాగమణి,ఉపేంద్ర,కళ్యాణి,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు
ప్రిస్టేజ్, వైష్ణోయి గ్రూపులను కట్టడి చేసే వారు ఈ ప్రభుత్వంలో లేరా..?
నల్ల వాగు కిలోమీటర్ నర పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉండేది..
మొత్తం పూడ్చేసి.. ప్లాట్లుగా...