Wednesday, July 16, 2025
spot_img

aadabnews

డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళుర్పించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి నిజామాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు.వివిధ పదవుల్లో పనిచేసిన శ్రీనివాస్...

టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్,రోహిత్ శర్మకి ప్రధాని ఫోన్ కాల్

టీ 20 ప్రపంచకప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది.మొదటిగా బ్యాటింగ్ చేసిన టీంఇండియా 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికా కి 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అదరగొట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిష‌భ్ పంత్ డాక్ అవుట్ అయి వెనుదిరిగాడు.సూర్య‌కుమార్‌ 03 చేయగా...

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.తొలుత వరంగల్ నగరంలోని టెక్స్‌టైల్ పార్క్‌లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి ఆవరణలో మొక్కలు నాటారు.తర్వాత టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా...

ఆఖరి పోరులో గెలిచేది ఎవరు

పొట్టి ప్ర‌పంచ క‌ప్‌లో ఆఖ‌రి యుద్ధం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 9 పరుగులు చేసి వెనుదిరిగిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మని ఔట్ చేసిన దక్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన భారత్‌ నాల్గో వికెట్‌ కోల్పోయిన భారత్.. 106 పరుగుల దగ్గర అక్షర్‌...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్,పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ...

కల్కి పై ఆసక్తికరమైన ట్వీట్ చేసిన సూపర్ స్టార్ రజనికాంత్

యాంగ్ రెబల్ స్టార్ నటించిన " కల్కి 2898 ఎడి " సినిమా భారీగా కలెక్షన్ లను సొంతం చేసుకుంటూ,ముందుకెళ్తుంది.ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా విడుదలైన...

కేజ్రీవాల్ కి దక్కని ఊరట,ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...

బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నాయకుల నిరసన

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...

హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేస్తాం

వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన సీఎం సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ,సీతక్క టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తాం :రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లులు అందేలా కృషిచేస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం వరంగల్ లో పర్యటించారు....
- Advertisement -spot_img

Latest News

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌

లంచం తీసుకుంటుండగా కనకరత్నం పట్టివేత తెలంగాణ పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ వలలో చిక్కారు. డీఈ బదిలీ విషయంలో ఆయన రూ. 50వేలు డిమాండ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS