ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...
శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర
రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ
భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...
గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండివిడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష...
నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...
గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం
అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం
అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు
తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ
క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్...
దర్జాగా లంచాలు తీసుకుంటున్న పోలీసులు
నేల వ్యవధిలోనే ఇన్స్‌స్పెక్టర్, ఎస్‌ఐలు అనిశా వలలో
సీసీ కెమెరాల భయం లేకుండా బరితెగింపు….!!
రైలుబండి కదిలేది పచ్చా జండాకే… బతుకు బండి కదిలేది పచ్చనోట్లకే అన్న సీని గీతం రాష్ట్ర పోలీసులు శాఖకు సరిగ్గ అతుక్క పోతుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు వస్త్తున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 3-6 వరకు...
( ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగబాట్ల పవన్ కుమార్ భవిష్యవాణి )
ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి తన ఉపాసనా శక్తీ ని ఉపయోగించి 100 % ఖశ్చితమై ఫలితాలను ముందే చెప్పి అందరిని ఆశ్చర్య పరచిన ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు...
అడ్డదారులు తొక్కుతున్న ఖాకీలు
లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న.. తీరు మార్చుకొని కొంతమంది అధికారులు
తాజాగా రూ.50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్సై ఎం.రవి
రోజుకో అధికారి చేస్తున్న అవినీతి గుట్టురట్టవుతుంది.ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇక చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు...