Sunday, July 13, 2025
spot_img

aadabnews

అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. సిఎం ముందుగా ఉండవల్లి లో నాటి ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం లో రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లిన సిఎం…తరువాత రాజధానిలోని వివిధ భవనాలను, నిర్మాణాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

సీసీటీవీల ద్వారా సంక్లిష్టమైన కేసుల దర్యాప్తు

కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణలో ఐటీ సెల్ పాత్ర అభినందనీయం రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు ప్రాధాన్యమైన మరియు సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించిన రాచకొండ ఐటీ సెల్ సీసీటీవీ బృందాన్ని కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించి నగదు పురస్కారం అందించారు. ఇటీవల మేడిపల్లి పోలీస్ స్టేషన్...

ఆషాడ మాసం బోనాల పండుగకు సీఎం రేవంత్ కి ఆహ్వానం

ఆషాడ మాసం బోనాల పండుగకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ ఆలయ కమిటీల సభ్యులు

వై.సిరీస్ వివో వై.58 5జీ ని విస్తరించిన వివో

సిరీస్‌లో మొదటిసారిగా 6000 ఎం.ఎ.హెచ్ బ్యాటరీ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ 50 ఎంపి ఎఐ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది అన్ని ఎల్.సి.డి డిస్ప్లేలలో సెగ్మెంట్ యొక్క ప్రకాశవంతమైన సూర్యకాంతి ప్రదర్శన వివో,వినూత్న గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, గురువారం భారతదేశంలో వై.58 5జిని ప్రారంభించడంతో వై సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన రంగులతో కూడిన స్టైలిష్ ప్రీమియం వాచ్ స్టైల్ డిజైన్‌ను...

తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు

అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 164 మంది పోలీసు అధికారులు ఉత్తీర్ణులైన 164 మందిలో 19 మంది తెలంగాణకి చెందిన అధికారులే తెలంగాణ రాష్ట్ర పోలీసు పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన అధికారులు అభినందనలు తెలిపిన ఉన్నతాధికారులు జూన్ 06న తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్ డిప్లమెంట్...

ఘనంగా”జాతీయ నులిపురుగుల నివారణ”దినోత్స కార్యక్రమం

(ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రావు,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్) విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు వేసిన మంత్రులు పిల్లల శారీరక ఎదుగుదలకు "డివార్మింగ్" మాత్రలు ఎంతగానోఉపయోగపడుతాయి : మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం హైదరాబాద్ లోని రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స...

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ కన్నుమూత

ఇండియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ జాన్స‌న్ (52) కన్నుమూత గురువారం బెంగుళూరులోని తన సొంత నివాసంలోని నాలుగు అంతస్తులోని బాల్కనీ నుండి జారీపడి తుదిశ్వాస విడిచిన డేవిడ్ తీవ్రగాయలైన డేవిడ్ ను ఆసుప్రతికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు తెలిపిన డాక్టర్ లు డేవిడ్ మరణవార్తను దృవీకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్

“లక్కీ భాస్కర్” చిత్రం మొదటి గీతం “శ్రీమతి గారు”విడుదల

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ''లక్కీ భాస్కర్'' చిత్రం నుంచి "శ్రీమతి గారు" గీతం విడుదల వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ "మహానటి", "సీతా రామం" వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు...

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు

యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్ రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్లీకేజిలను అపలేకపోయారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా...

కేంద్రం,ఎన్టీఏ లకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లీకైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.అయితే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.నీట్ రద్దు చేయాలా అనేదాని పై...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS