Sunday, May 18, 2025
spot_img

andhrapradesh

దూసుకొస్తున్న తుఫాన్..నెల్లూర్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ...

ఏపీని జగన్ ఆదానీ రాష్ట్రంగా మార్చారు..షర్మిలా కామెంట్స్

మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‎ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‎కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని...

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన...

రామ్‎గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు..అరెస్ట్ తప్పదా..?

రామ్‎గోపాల్ వర్మ అరెస్ట్‎కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‎లో పోస్ట్ చేసిన కేసులో రామ్‎గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‎గోపాల్ వర్మపై...

గ‌*జాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గ‌*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ‌*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ‌*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని...

వైకాపా హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

ఈ నెల 11 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుండి జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‎ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS