Tuesday, July 1, 2025
spot_img

chandrababu naidu

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది.

జగన్ కి భద్రతా పెంచి,జమర్ కేటాయించండి హైకోర్టు సూచనా

భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని...

ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది

మాజీ మంత్రి విడదల రజిని పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోనివచ్చిన పథకాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజిని.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని,జనవరిలోపు పెండింగ్ బకాయిలను చెల్లించామని,చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని వ్యాఖ్యనించారు.ఆరోగ్యశ్రీ కి తూట్లు పొడుస్తూ,ఎగొట్టే ప్రయత్నం...

గిరిజన సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా

గిరిజన సంక్షేమ శాఖపై ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా నిర్వహించారు.గిరిజన ప్రజలకు వైద్యం,విద్య,సంక్షేమ పథకాల పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందని అధికారులు చంద్రబాబుకితెలిపారు.

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య...

తెలంగాణలో టీడీపీ ని బలోపేతం చేస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు...

ముగిసిన ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న...

పింఛన్ల అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్

పింఛన్ దారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆధార్లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు...

కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక...

పుంగునూర్ లో హై టెన్షన్,ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.ఆదివారం ఉదయం మిథున్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది.దింతో పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి.వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ మారారు.మరోవైపు పుంగనూరులో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS