Wednesday, January 8, 2025
spot_img

cm revanth reddy

గూగుల్ ప్రధాన కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.తెలంగాణ ఆర్థికాభివృద్ది,ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ,ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.అయిన వెంట పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి,ఏఐ సిటీ నిర్మాణం,స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు...

జంట మున్సిపాల్టీలకు కొత్త మేయర్లు

బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో యధేచ్చగా అవినీతి నాలుగున్నరేళ్లుగా అక్రమాలతో పయనించిన కార్పొరేటర్లు మారేనా.? పెండింగ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఖాళీ ఖజానాతో ముందుకు సాగేనా అభివృద్ధి పనులతో మన్ననలు పొందుతారా అవినీతికి పాల్పడి ప్రజలతో ఛీకొట్టించుకుంటారా.! గత ఎనిమిది నెలలుగా పీర్జాదిగూడ మేయర్ పీఠం ఎట్టకేలకు శుక్రవారం రోజున తెరపడింది. మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం...

హైదారాబాద్ లో ఏఎన్ఎంలు ఎక్కడా..?

మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్ దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్ ఆరో...

కాసులు వెదజల్లుకో..రిజిస్ట్రేషన్ చేసుకో..

కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి.. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు.. సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు.. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్.. నేటికీ పోలీస్ స్టేషన్...

జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను ఆకర్షిస్తుంది

మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...

గద్దర్ తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...

షాద్ నగర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది. ఈ కేసును...

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా...

కాంగ్రెస్ కూడా మజ్లీస్ కే కొమ్ముకాస్తుంది

వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది పండుగకు సర్కార్ నిధులివ్వలే ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది హిందువుల పండుగలంటే అంతా చులకనా కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్ కాంగ్రెస్...
- Advertisement -spot_img

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS