Friday, January 10, 2025
spot_img

cm revanth reddy

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు : రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా...

ముఖ్యమంత్రి పై కేటీఆర్ సెటైర్లు

రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్

గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. లండన్ థెమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను...

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్.. కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం… పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది.. ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు.. మమ్మల్ని...

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం

నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...

కబ్జాదారుల భూదాహానికి అధికారుల ధనదాహం తోడైంది..

గాగిల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు… కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా… రెవెన్యూ అధికారుల తీరుతో హారతి కర్పూరంలాకరిగిపోతున్న ప్రభుత్వ భూమి… భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపైవిజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్… వివిధ రకాల దాహాలుంటాయి..దప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇచ్చామంటే అమృతంలా భావించిసేవిస్తారు.. మంచి దీవెనెలు అందిస్తారు.. కానీ ఇప్పుడు మనం...

ఒక్క సారి ఆలోచించుర్రి సారూ..!

రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే...
- Advertisement -spot_img

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS