రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం హర్షణీయం
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు భూభారతి పోర్టల్ అవిష్కరణ అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
కేసీఆర్ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదు
మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి...
భూముల కాపాడటంలో బీఆర్‌ఎస్ ఎంతో శ్రమించింది
రేవంత్‌కు పాలన చేతకావడం లేదు : ఎమెల్సీ కవిత
సీఎం రేవంత్ పాలన ఎవరికి అర్ధం కావడం లేదని.. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం...
విద్యార్థులను చితకబాదిన పోలీసులు
హెచ్‌సీయూ భూములను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా,...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంలో సిఎం రేవంత్
డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్ చేయాలన్న కుట్రలో కేంద్రం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఇందుకు...
కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...
ఆర్‌ఐడీఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు
నాబార్డ్ చైర్మన్‌ను కోరిన సిఎం రేవంత్
మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాబార్డ్ ఛైర్మన్‌ను కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో...
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతకరం
స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన
సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీి అయ్యారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్‌ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...