ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం.
పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపల్ అరాచకాలు..
కళాశాలను వైన్ షాప్ గా మార్చిన ప్రిన్సిపాల్ శైలజ..
మహిళా కళాశాలలోకి కొడుకును తీసుకువచ్చి వారం రోజులు తిష్ఠ.
హాస్టల్ లో పురుగుల అన్నం, నీళ్లచారుతో విద్యార్థులకు భోజనం.
మద్యం బాటిళ్లు విషయం బయటకు తెలవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఏసిటీ.
ప్రిన్సిపాల్ రూమ్ నుండి బీర్ బాటిల్...
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి
నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు
లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
తెలంగాణలో గ్రూప్ 02 వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.గ్రూప్ 02తో పాటు డీఎస్సి వెంటవెంటనే ఉండడంతో గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇప్పటికే డీఎస్సి పరీక్షను రద్దు చేయాలనీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.దింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా చేసి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.శనివారం అధికారికంగా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం
దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి
కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు..
ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో
ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా
ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా
ప్రతి...
బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు
త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.!
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.?
పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.
సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు..
నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు..
నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.
ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ??
తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది
ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి...