Friday, October 3, 2025
spot_img

Congress government

కేసీఆర్ దేవుడా.. ఎలా?: మంత్రి జూప‌ల్లి

కేసీఆర్‌ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ ద‌య్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల నిర్మాణ ప‌నుల‌కు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో క‌లిసి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో...

గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వ ప్రత్యేక ఫోకస్‌

మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ షెడ్యూల్‌లో ప్రభుత్వం రూరల్‌ టూరిజంను ప్రమోట్‌ చేసేందుకు కంటెస్టెంట్‌లకు ఫీల్డ్‌ టూర్‌ తెలంగాణ గ్రామీణ అందాలకు దక్కనున్న ప్రపంచవ్యాప్త ప్రచారం మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి తోడ్పాటు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న 65దేశాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మీకంగా చేపట్టిన మిస్‌ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌...

సమ్మె ఆలోచన విరమించుకోండి

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండని మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.....

కులగణను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌

తెలంగాణ‌లోనూ తూతూ.. మంత్రంగా సర్వే ఎవరో డిమాండ్‌ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...

బిఆర్‌ఎస్‌ ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు తీరుస్తాం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగానే భూ...

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం,...

గ్రూప్ -1 పై అనేక సందేహాలు

ప్రభుత్వ తీరు అక్షేపనీయం పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ...

నీటి కరువుకు కాంగ్రెస్‌దే బాధ్యత

మాజీమంత్రి హరీష్‌ రావు విమర్శలు వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పొలాలు...

వర్సిటీ భూములపై సర్కార్‌కు చెంపదెబ్బ

కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్‌ సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం నాలుగు వారాల్లో పునరుద్దరణ నివేదిక సమర్పించాలని ఆదేశం స్టేటస్‌కో కొనసాగుతుందని వెల్లడి.. విచారణ మే 15కు వాయిదా కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత...

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img