అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి...
తగిన బుద్ది చెప్పారన్నమాజీ మంత్రి హరీశ్‌రావు
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(HARISH RAO) అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు....
రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల...
గ్రామసభల్లో నిలదీసినా కప్పిపుచ్చుకునే యత్నం
హావిూల అమలుకు ఏడాదైనా పూర్తి చేయని వైనం
మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును ప్రజలు అనేకచోట్ల నిలదీసారని, ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో పాలకులు లేరని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,...
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడిక్కడ నిలదీయండి
బాకీలు అడిగినట్లుగా కాంగ్రెస్ నేతలను అడగండి
తులం బంగారం సహా హావిూలపై ప్రశ్నించండి
చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం ఖాయం
హావిూలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటా
షాబాద్ బిఆర్‌ఎస్ రైతు ధర్నా సభలో కెటిఆర్
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ విమర్శించారు....
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం
పాలమూరు జిల్లాను శశశ్యామలం చేసి అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం
నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తదితరులు
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో...
త్వరలోనే చేనేత రుణమాఫీ
మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్
వెల్లడించిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...
ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే...
సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...