Wednesday, July 2, 2025
spot_img

Congress

మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై స్పందించిన ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే 30 వేల మందికినియామక పత్రాలు ఇచ్చాం మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం 11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం జులై 18 నుంచి ఆగస్టు 5...

ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు

పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా. తీన్మార్ మల్లన్న నన్ను...

విద్యార్థులకు ద్రోహం చేసిన ప్రభుత్వం

హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా, టిజిపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు...

బీఆర్ఎస్ కు షాక్..! కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీలు!

ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బస్వరాజు సారయ్య సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్...

హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ని అభివృద్ధి చేస్తాం

వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన సీఎం సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ,సీతక్క టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా అభివృద్ధి చేస్తాం :రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లులు అందేలా కృషిచేస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటన ముగించుకొని శనివారం వరంగల్ లో పర్యటించారు....

వరంగల్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...

రైతు రుణమాఫి నిర్ణయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

టీపీసీసీ నాయకులు బట్టు జగన్ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్-బిఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి భేటి

పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్... తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం.. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS