ఏపీ డీజీపీ ద్వారాకా తిరుమలరావు
మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.ప్రమాదంపై ఆర్డీవో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.క్రిటికల్ సెక్షన్‌లో రికార్డులు కాలిపోయాయని,షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని అన్నారు.సెలవు రోజు ఎవరి అనుమతితో పనిచేశారో విచారిస్తున్నమనీ,ఆఫీసు కాంపౌండ్‌లో కొన్ని ఫైల్స్ కాలిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.గది కిటికీ దగ్గర అగ్గిపెట్టె దొరికిందని,ఘటన...
ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండగా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల...
-బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుల వల్లే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.ఖమ్మం జిల్లాలో ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం అయిన పరామర్శించారు.ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ భూమిని కాంగ్రెస్ పార్టీ నేతలే కబ్జా...
మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపుఅంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూభవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైనఅదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనలభ్రమలో పడి " భోలే బాబా పాద దూళికై "పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలోకలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతియుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ...
శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం...
ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...
రాష్ట్రంలో నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గ*జాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మరో వైపు...
-ఇద్దరి అరెస్ట్..సెక్షన్ 63,420 కింద కేసు నమోదు
పియాజియో నకిలీ విడిభాగాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు చోట్ల నిర్మల్ పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అందిన ఫిర్యాదు మేరకు నేషనల్ ఆటో స్పేర్స్ నిజామాబాద్ ఎక్స్ రోడ్డు హోండా షోరూంల పై దాడులు నిర్వహించారు.కర్ణాటకలోని నిర్మల్ జిల్లా భైంసా...
పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు
హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గ*జాయి స్వాధీనం
ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో భారీగా గ*జాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గ*జాయిని స్వాధీనం చేసుకున్నారు. హయాత్ నగర్ ఓ ఇంట్లో గ*జాయి విక్రయిస్తున్నారనే...