పెట్రోల్ బాటిల్‌తో రోడ్డుపై బైఠాయింపు
కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని...
హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...