అధికారుల అండతో అరాచకం?
హైదరాబాద్‌లో నవయుగ నయాదందా…!
అనుమతులు ఒకచోట, నిర్మాణం ఇంకోచోట!
కమిషనర్ గారూ, నవయుగ అక్రమాలపై చర్యలు ఎప్పుడు?
ప్రజల నమ్మకం కోల్పోతున్న అధికార వ్యవస్థ!
బేగంపేట్‌లో కబ్జా రాజకీయం.. నవయుగ అక్రమంపై రెవెన్యూ నివేదిక,
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం!
రాజకీయ నాయకులకు తలొగ్గుతున్న వైనం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా అభివృద్ధి...
అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కారాగారం చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి...
ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో...
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోని cad డివిజన్ 8(చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంప్ కార్యాలయం)లో పనిచేస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించిన 20 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆయన తన విభాగంలోని పలు ప్రాజెక్టులను నచ్చినవారికి కట్టబెట్టి...
హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల సుందరీమణులతో పోటీ పడి విజేత అయ్యారు. మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన తొలి థాయ్‌లాండ్ జాతీయురాలిగా రికార్డ్ నెలకొల్పారు.
2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించిన...
హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు శనివారం (మే 31న) రూ.6 లక్షల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఇ-సిగరెట్‌లను విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు బ్రాండ్‌ల సిగరెట్లతోపాటు 2 బైక్‌లను, 3 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను.. మంగల్‌హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్, మల్లేపల్లి ఏరియాకి చెందిన ఆమీర్...
స్పీకింగ్ ఆర్డర్లు జారీ చెయ్? పైసలు వసూల్ చెయ్?
హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన సర్కిల్-21 డిప్యూటీ కమిషనర్..
వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు..
ఖానామెట్‌లో కానరాని ప్రభుత్వ నిబంధనలు..
చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్-1955, టి.ఎస్. బీ పాస్‌లు వర్తించవు..
శేర్‌లింగంపల్లి జోన్ పరిధిలో బోగస్ జీహెచ్ఎంసీ మార్టిగేజ్‌లతో అనుమతుల జారీ..
చందానగర్...
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...