స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మంగళవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు.తమ పార్టీ నుండి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా స్థానాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే...
నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై స్పందించిన ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క
ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే 30 వేల మందికినియామక పత్రాలు ఇచ్చాం
మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం
11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం
జులై 18 నుంచి ఆగస్టు 5...
ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్,ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్,సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా...
-సీఎం రేవంత్ రెడ్డి
టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్
ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు
భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...