Friday, October 3, 2025
spot_img

india

లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ప్రధాని మోదీ

నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...

భారత్-కెనడా మ్యాచ్ రద్దు

టీ20 వరల్డ్ కప్ టీంఇండియా,కెనడా ఆఖరి మ్యాచ్ రద్దు అయింది.స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు చేశారు.షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వాయిదా వేశారు.8:00 గంటలకు మరోసారి ఔట్ ఫీల్డ్ ను పరిశీలించగ అప్పటికి ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది.ఇక చివరికి 9:30 గంటలకు...

“అభివృద్ధికి ఆలంబనగా ఆనకట్టలు”

భారతదేశంలో ఉన్న వివిధ నదులపై నిర్మించిన ఆనకట్టలు, రిజర్వాయర్లు శతాబ్దాల కాలం నుంచే వివిధ రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలు స్థాపనకు సందర్శనా ప్రదేశాలుగా పేరు పొందాయి . సింధూ నది నాగరికత కాలంలోనే మనదేశంలో ఉన్న నదులపై ఆనకట్టలు నిర్మించినట్లు తెలుస్తోంది.‌ ప్రాచీన కాలంలో ఆనకట్టలు కేవలం వ్యవసాయానికి,...

ప్రపంచ కప్పు లో రిషబ్ ను చూడటం ఆనందంగా ఉంది :రవిశాస్త్రి

టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్...

మూడు నెలల క్రితమే దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాద సంస్థలు

సంచలన విషయాలను వెల్లడించిన దర్యాప్తు సంస్థలు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా భారీ దాడికి ప్లాన్ చేసిన ఐ.ఎస్.ఐ తమ జిహాదీ సంస్థలను నెలకొల్పేందుకు కార్యాచరణ మొదలుపెట్టిన ఐ.ఎస్.ఐ జమ్మూకాశ్మీర్ లోని రియాసీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.శివఖోడి నుండి కాట్రా వెళ్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో...

ఆ దుశ్చర్యకి పాల్పడింది మేమే

జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో...

నరేంద్ర మోడి అనే నేను..

మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ...

డిగ్రీ కంప్లీట్ చేసిన వారికీ శుభవార్త

డిగ్రీ కంప్లీట్ అయిన వారికి భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 02 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఏదైనా డిగ్రీ పూర్తీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థి తప్పనిసరిగా...

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం

రేపే మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడి వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు మూడోసారి దేశ ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img