Monday, November 4, 2024
spot_img

ప్రపంచ కప్పు లో రిషబ్ ను చూడటం ఆనందంగా ఉంది :రవిశాస్త్రి

Must Read

టీంఇండియా వికెట్ కీపర్ రీషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే కన్నీళ్ళు వచ్చేశాయని,రిషబ్ ను ఆసుప్రతిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదని అన్నారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.మ్యాచ్ అనంతరం రిషబ్ కు బెస్ట్ ఫీల్డర్ మెడల్ ను అందజేశారు.ఈ సంధర్బంగా రవిశాస్త్రి మాట్లాడుతూ 2024 ప్రపంచ కప్ లో రిషబ్ ను చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.మెగా టోర్నీ మ్యాచ్లో సత్తా చాటడం అద్బుతంగా ఉందని పేర్కొన్నారు.పంత్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసని,గాయాల తర్వాత వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టమని తెలిపారు.చికిత్స తర్వాత గ్రౌండ్ లోకి వచ్చి ఆడడం అంతా సులభం కాదని,కోట్ల మందికి పంత్ స్పూర్తిగా నిలిచాడు అని కొనియాడారు.మృతువు వరకు వెళ్ళి వచ్చిన పంత్ టీంఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని రవిశాస్త్రి పేర్కొన్నారు.రిషబ్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని రవిశాస్త్రి ఆకాంక్షించారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS