అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు.ఇజ్రాయిల్-పాలస్తీనా ఎన్క్లేవ్ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు.ఇరాన్ శక్తిమంతం కాకుండా పశ్చిమాసియా స్థిరత్వాన్ని సాధించాలని అన్నారు.ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో వేల మంది మరణించిన విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇప్పటివరకు 41,252 మందికి పైగా మంది మృతిచెందారని,95,497 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య...
అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి...
అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది.ఈ విషయాన్ని స్వయంగా కమలా హారిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు."నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఫారమ్‌లపై సంతకం చేశాను.ప్రతి ఓటు సంపాదించేందుకు కృషి చేస్తాను.నవంబర్‌లో,మా ప్రజాశక్తి ప్రచారం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.నవంబర్ లో...
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...