Sunday, June 15, 2025
spot_img

డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడమే నా లక్ష్యం

Must Read
  • డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమల హారిస్

నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం శాయశక్తుల కృషి చేస్తానని,ఎట్టి పరిస్థితిలో ఎన్నికల్లో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.బైడెన్ గొప్ప నాయకుడని కొనియాడారు.మరోవైపు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం ప్రకటించారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS