Sunday, August 17, 2025
spot_img

kcr

కవిత అరెస్ట్ కు 100 రోజులు

మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!! వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..! ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం! ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం! న్యాయపోరాటం విషయంలో అంతంతే! కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..! తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...

మున్సిపాల్టీలను ముంచిన కేసీఆర్‌!

మున్సిపాల్టీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని సీఎంగా కేసీఆర్‌ రికార్డు.. జీతాలు చెల్లింపునకు నిధులు లేక ఇబ్బందు 14నెలలుగా రాని పట్టణ ప్రగతి నిధులు.. పెండిరగ్‌ లోనే కాంట్రాక్టర్ల బిల్లులు ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ మున్సిపాల్టీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ గత ప్రభుత్వంలో కేసీఆర్‌ మున్సిపాల్టీలకు ఎన్నో కోట్ల హామీలు ఒక్కటికూడా నెరవేర్చకుండా చేతులు దులుపుకున్న వైనం సీఎం రేవంత్‌ రెడ్డి మున్సిపాల్టీశాఖను చక్కదిద్దాల్సిన...

మీ వల్ల మాకొచ్చిన ఫలితం గిదా సారు

ఆజ్ కి బాత్ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..ఫోన్‌ ట్యాపింగ్‌,గొర్రెల స్కామ్‌,ఛత్తీస్‌ గఢ్‌ నుండి కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని...

కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారు :హరీష్ రావు

ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

ఆజ్ కి బాత్ కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకంనిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలోమొదటిసారి గొర్రెలు పంచిర్రు..మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలోఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మఅన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీచేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??మీ జేబుల పైసలు పడలేద..??నిప్పులేనిదే పొగ రాదని మీకు...

పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటి: సబితా ఇంద్రరెడ్డి

కేసీఆర్ ఫోటో,గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టాలి రేవంత్ రెడ్డి పరిపాలన పై దృష్టి పెట్టండి ఏపీలో జగన్ ఫోటో ఉన్న కిట్లనే యధావిధిగా పంపిణి చేయాలనీ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి పాఠ్యపుస్తకాల్లో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో,కేసీఆర్ గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి,రేవంత్ రెడ్డి పరిపాలనా పై దృష్టి పెట్టాలని...

విద్యుత్ కొనుగోలు కుంభకోణం

కేసీఆర్ పాలన లో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్ళి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్...

24 గంటల కరెంట్… కేసీఆర్ ఇచ్చాడు!

కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్‌ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...

కేసీఆర్ కనబడుట లేడు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్.. గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS