ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్న సిఎం చంద్రబాబు
రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి
రేపు సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు
ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్...