Wednesday, June 18, 2025
spot_img

మెగా డీఎస్సీ పై చంద్రబాబు తొలి సంతకం

Must Read
  • ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
  • రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్న సిఎం చంద్రబాబు
  • రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి
  • రేపు సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు
  • ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు
  • బాధ్యతల స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్న చంద్రబాబు
  • ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్న సిఎం చంద్రబాబు
  • వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్న సిఎం
  • సామాజిక పింఛన్ ను రూ. 4000 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం
  • స్కిల్ సెన్సన్స్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్న చంద్రబాబు నాయుడు.
Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS