గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
వ్యక్తి అరెస్ట్.. సుమారు రూ.10లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం
వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కే. నారాయణరెడ్డి ఐపిఎస్
రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు అమ్ము తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఐపి ఎస్ విలేకరుల...
చారిత్రాత్మక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆధ్యాత్మిక వారసత్వానికి పెద్దగట్టు జాతర పెట్టింది పేరు
టాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దగట్టు జాతర ప్రతీక అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దురాజ్ పల్లి...
ప్రభుత్వ కళాశాలలకు స్టేట్‌ర్యాంకులు ఎందుకు రావడం లేదు
స్టేట్‌ర్యాంకుల వెనుక మతలబు ఏమిటి…?
ఒక్కసమాధానం కూడా తప్పుపోకుండా ఎలా రాస్తున్నారు?
అసలు సూత్రధారులు ప్రభుత్వాధికారులేనా…?
ఎవరూ ఊహించని కొత్తదందాకు తెర
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటర్‌పరీక్షల సమయంలో నిరంతర ప్రక్రియ
పరీక్షకు 10నిమిషాల ముందే ప్రశ్నలు లీక్‌చేస్తుంది ఎవరు
భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిష్ణాతులైన...
చందానగర్ సర్కిల్‌లో ఆయనే కీపిన్..!
5 ఏళ్లుగా సర్కిల్‌లోనే తిష్ట..!
బదిలీ చేసినా వెళ్లరు..!
బిల్ కలెక్టర్‌గా జాయిన్ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం
50 శాతం డిమాండ్..
ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్ చేయగల్గే సత్తా ఆయన స్వంతం..
చందానగర్ సర్కిల్ ఎఎంసీ విజయ్ చిత్ర, విచిత్రాలు..
ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్...
జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేయాలి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
షాద్ నగర్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల...
కొనుగోలు దారులారా తస్మాత్ జాగ్రత్త
నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే
ఫ్రీ లాంచింగ్ పేరుతో ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ
రేరా అనుమతులు కరువు పర్మిషన్లు అసలే లేవు
అయినా అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రియల్ మాయగాళ్లు
అందమైన బ్రోచర్లతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వైనం
https://youtu.be/wHGSxLTyhD8
అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో...
మలక్‌పేట్ సర్కిల్-6 లో అవినీతి జలగ
శానిటరీ విభాగాన్ని గుత్తాపట్టేసిన వైనం
ట్రేడ్ లైసెన్స్‌లో భారీ గోల్‌మాల్
శానిటరీ సూపర్‌వైజర్ పాశం గోవిందారెడ్డి చేతివాటం
3 ఏళ్ల పాటు శానిటరీ అసిస్టెంట్, లైసెన్ అధికారిగా విధులు
అప్పుడే భారీ అవినీతికి తెర
దొంగ చలాన్స్ పేరుతో గోవిందా రెడ్డి దోపిడి
గోవిందా రెడ్డికి డిప్యూటీ కమిషనర్ అండ
సమగ్ర దర్యాప్తు జరిపితే భారీ స్కాం బయట...
మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం నచ్చిన చోట విల్లాలు నిర్మిస్తాం..
విస్తుపోయేలా చేస్తున్న ఒర్రకుంటలో కాస్ట్ విల్లాలు..
సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం..
చూస్తుండగానే చెరువు చటుక్కున మాయం..
కుంటను బలిచేసిన కాసులకు కక్కుర్తి పడ్డ అధికారులు
అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ..
కబ్జాకోరులకు తమవంతు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ..
హెచ్.ఎం.డీ.ఏ. లేక్స్ లో స్పష్టంగా కుంట..
చిత్రంగా అదే...