మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు.
తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్
హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...
టీఎస్ఐఐసీ స్థలాలకు రక్షణ లేదు
పటాన్ చెరు జోనల్ మేనేజర్ కనుసన్నల్లోనే నిర్భయంగా అక్రమ నిర్మాణాలు..
సీజ్ ను తొలగించి కాలువను పూడ్చిన దాష్టీకం..
వందల కోట్ల విలువైన స్థలాలు అన్యాక్రాంతం
నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ పట్టించుకోని అధికారి..
ఆక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు. ..?
ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేయుటకు కంకణం కట్టుకున్న మహిళా అధికారిణి..
జోనల్ మేనేజర్ గా...
రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసిందిఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు
ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు
రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు...
ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. ఒక్కసారిగా ప్రధానిపైన దాడి జరగడంతో అక్కడున్న ప్రజలు ఉలిక్కిపడ్డారు.రాజధాని నగరం కోపెన్హాగెన్లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అధికార కార్యాలయం కూడా దాడి పై ఓ ప్రకటనను విడుదల చేసింది. కోవెన్ హాగెన్ లోని...
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
ఎన్నికల ఫలితాలు మోడికి వ్యతిరేకంగా ఉన్నాయి
మోడీని కాకుండా దేశ ప్రధానిగా వేరే ఎవరకైనా అవకాశం కల్పించాలి
దేశం మార్పు కోరుకుంటుంది : మమతా బెనర్జీ
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మమతా...
రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు…
ఒకరొకరుగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు…
మొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డీ వెంకట్ రాంరెడ్డి, తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్ తీరుపై, కోటరీ తీరుపై ఆగ్రహం ఆవేధన వ్యక్తం చేస్తూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వంలోని...
లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి.
దీనికి తోడు...
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ...
స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్
కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ
వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్
" న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్
రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...