కేసీఆర్ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ దయ్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతారని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు...
ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే
రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి...